అల్లూరి స్వస్థలంలో హర్యానా గవర్నర్

Published: Sat, 08 Jan 2022 20:24:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అల్లూరి స్వస్థలంలో హర్యానా గవర్నర్

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొడేరు మండలంలోని మోగల్లులో అల్లూరి సీతారామరాజు స్వస్థలాన్ని  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు.  సీతారామరాజు ఇంటి ఆవరణలో మొక్కలను దత్తాత్రేయ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ వీరులను స్మరించుకోవాలన్నారు. మహనీయులను అందరమూ గౌరవించాలన్నారు.  గిరిజనులను సంఘటితం చేసి బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప మహనీయుడు అల్లూరి అని ఆయన కొనియాడారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.