హైదరాబాద్‌ విమోచనం..చరిత్రాత్మకం: గవర్నర్‌

Sep 17 2021 @ 11:49AM

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంత విమోచన కోసం సాగిన పోరాటం చరిత్రాత్మకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం యావత్తూ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందితే.. తెలంగాణ, మరఠ్వాడ, కర్నాటకలతో కూడిన హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని ఆమె గుర్తుచేశారు.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...