
తిరుమల: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 8న తిరుమలకు రానున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 12గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం బయల్దేరి సాయంత్రం 4.30గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మహతి కళాక్షేత్రంలో జరిగే ఎన్జీ రంగా వ్యవయసాయ విశ్వవిద్యాలయ కాన్వొకేషన్లో కులపతిహోదాలో పాల్గొంటారు. రాత్రి 7.30గంటలకు తిరుగుప్రయాణమవుతారు.
ఇవి కూడా చదవండి