జూన్‌ 10 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి

Published: Sat, 21 May 2022 00:33:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూన్‌ 10 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలిసమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

- అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

పెద్దపల్లి టౌన్‌, మే 20: జూన్‌ 1 నాటికల్లా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం తన కార్యాయలంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 19,394మంది రైతు ల వద్ద నుంచి లక్షా43వేల 783మెట్రిక్‌ టన్ను ల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 10,493 మంది రైతులకు నూటయాబై కోట్ల 76లక్షల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నా రు. మే చివరి నాటికి 90 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తుందని, వాటిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్ర మంలో తోట వెంకటేష్‌, ప్రవీణ్‌, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.