గ్రామగ్రామానా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

Published: Mon, 28 Mar 2022 00:34:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రామగ్రామానా టీడీపీ ఆవిర్భావ దినోత్సవంమాట్లాడుతున్న ఈరన్న

నియోజకవర్గ ఇనచార్జి ఈరన్న


మడకశిర టౌన, మార్చి 27: తెలు గుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరా లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 29న ప్రతి గ్రామంలోనూ వేడుకలు నిర్వ హించాలని పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ మద్దనకుంట ఈరన్న తెలిపారు. ఆదివా రం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిర్భా వ దినోత్సవంపై ఆయన నాయకులు, కా ర్యకర్తలతో చర్చించారు. ప్రతి గ్రామంలో నూ టీడీపీ జెండా ఎగురవేసి, ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించాలని సూచించారు. అదేరోజు పట్టణంలోని మధుగిరి సర్కిల్‌లో ని ర్వహించనున్న బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.