రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి

Sep 18 2021 @ 21:13PM

అదిలాబాద్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి చెందారు. నేరడిగొండ మండలంలోని వాంకిడి  సమీపంలో బైక్, ఆర్టీసీ బస్సు  ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నిర్మల్‌కు  చెందిన తాతా, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నిర్మల్‌కు చెందిన  బచ్చన్ సింగ్ (60) రితిక( 4)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.