కరోనా కట్టడికి మహా సౌరహోమం

ABN , First Publish Date - 2021-05-10T04:55:15+05:30 IST

కరో నా మహమ్మారి తగ్గుము ఖం పట్టాలని, దేశం సుభి క్షంగా ఉండాలని కోరుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మహా సౌర హోమం నిర్వహించారు.

కరోనా కట్టడికి మహా సౌరహోమం
హోమం చేస్తున్న దృశ్యం

గుజరాతీపేట: కరో నా మహమ్మారి తగ్గుము ఖం పట్టాలని, దేశం సుభి క్షంగా ఉండాలని కోరుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు అరసవల్లి  సూర్యనారాయణస్వామి ఆలయంలో మహా సౌర హోమం నిర్వహించారు.  దీనితో పాటు శత రుద్ర య, అరుణ పారాయణం కార్యక్రమాలను కూడా నిర్వహించారు. లోకానికి వెలుగు నిచ్చి, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు సూర్యనారాయణస్వామి అని ఆలయ ప్రధా నార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.  కరోనా కారణంగా  భక్తులను అనుమతించలేదని ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-10T04:55:15+05:30 IST