సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో ఉపయోగం

ABN , First Publish Date - 2021-05-07T05:54:04+05:30 IST

సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో ఉపయోగం

సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో ఉపయోగం
హిమయత్‌నగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై నారాయణసింగ్‌

మొయినాబాద్‌ రూరల్‌: దుకాణాల వద్ద, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఎస్సై నారాయణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని హిమయత్‌నగర్‌లో పలు దుకాణదారులతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అంజి, కుమార్‌లతో పాటు దుకాణదారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:54:04+05:30 IST