పచ్చదనాన్ని పెంచాలి

Jun 17 2021 @ 00:16AM
యావాపూర్‌లో రోడ్డుపక్కన కూలీలతో మాట్లాడుతున్న ప్రతా్‌పరెడ్డి

తూప్రాన్‌రూరల్‌, జూన్‌ 16: రహదారుల పక్కన నీడనిచ్చే మొక్కలను పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని యావాపూర్‌ శివారులో గజ్వేల్‌ రోడ్డుపక్కన మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు కూలీలు తవ్వుతున్న గుంతలను ఆయన పరిశీలించి తగిన సూచనలు చేశారు. సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతో్‌షరెడ్డి, ఈజీఎస్‌ ఏపీవో సంతో్‌షకుమార్‌ ఉన్నారు.  

Follow Us on: