గిన్నిస్‌ రికార్డుల్లోకి..!

Published: Sun, 03 Jul 2022 03:48:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మెరికాలోని సౌత్‌ కరోలినాలో ఒక కుక్క గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. విషయమేమిటంటే ప్రపంచంలో ఎక్కువ వయస్సున్న కుక్కగా ఇది గుర్తింపు పొందింది. పెబ్బెల్‌ అని పిలిచే ఈ కుక్క  20 మార్చి 2000 సంవత్సరంలో పుట్టింది. ఇప్పుడు పెబ్బెల్‌ వయస్సు 22 ఏళ్లు. ఈ విషయం తెలిసిన గిన్నిస్‌ బుక్‌ అధికారులు ఇంటికొచ్చి మరీ రికార్డుల్లో పేరు నమోదు చేశారు. అదీ సంగతి! 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.