గుమ్మడి చపాతి

ABN , First Publish Date - 2021-07-29T19:56:28+05:30 IST

ముందుగా గుమ్మడిని ఉడికించి మెత్తగా చేసుకోవాలి. ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, గుమ్మడి గుజ్జు వేసి కాస్త నీటితో కలపాలి

గుమ్మడి చపాతి

కావలసిన పదార్థాలు: కప్పు- గోధుమ పిండి, గుమ్మడి ముక్కలు - 200 గ్రాములు, ఉప్పు, నూనె, నెయ్యి- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా గుమ్మడిని  ఉడికించి మెత్తగా చేసుకోవాలి. ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, గుమ్మడి గుజ్జు వేసి కాస్త నీటితో కలపాలి. ఈ పిండికి ఓ స్పూను నూనెను చేర్చి మూతపెట్టి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తరవాత పిండిని ముద్దలుగా చేసుకుని చపాతీలా వత్తుకుని కాలిస్తే సరి.

Updated Date - 2021-07-29T19:56:28+05:30 IST