Guntur: మంగళగిరి లక్ష్మినరసింహ ఆలయం దగ్గర తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-08-23T13:56:22+05:30 IST

మంగళగిరి లక్ష్మినరసింహ ఆలయం దగ్గర తప్పిన పెను ప్రమాదం తప్పింది.

Guntur: మంగళగిరి లక్ష్మినరసింహ ఆలయం దగ్గర తప్పిన ప్రమాదం

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-08-23T13:56:22+05:30 IST