మాజీ మంత్రి ఆలపాటి రాజాపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-04-23T19:16:56+05:30 IST

మాజీ మంత్రి ఆలపాటి రాజాపై కేసు నమోదు అయ్యింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆలపాటిపై కేసు నమోదు అయ్యింది.

మాజీ మంత్రి ఆలపాటి రాజాపై కేసు నమోదు

గుంటూరు: మాజీ మంత్రి ఆలపాటి రాజాపై కేసు నమోదు అయ్యింది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆలపాటిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుత ఎన్ఆర్ఐ చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రని  బెదిరించారని అభియోగంతో ఆలపాటిపై 506, 448, 170/2021 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-04-23T19:16:56+05:30 IST