AP News: జగన్ దెబ్బకు స్వీపర్‌‌గా మారిన కాట్రపాడు గ్రామ సర్పంచ్

ABN , First Publish Date - 2022-09-07T15:05:19+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు కాట్రపాటు గ్రామ సర్పంచ్ శంకర్ స్వీపర్‌గా మారిపోయారు.

AP News: జగన్ దెబ్బకు స్వీపర్‌‌గా మారిన కాట్రపాడు గ్రామ సర్పంచ్

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM jagana mohan reddy) దెబ్బకు కాట్రపాటు గ్రామ సర్పంచ్ శంకర్ (Shanker) స్వీపర్‌గా మారిపోయారు. పంచాయతీ నిధులు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం (Ap Government) లాగేసుకుంది. పంచాయతీ నిర్వహణ ఖర్చులకు కూడా సర్పంచ్ అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కార్మికులకు జీతాలు ఇవ్వలేక సర్పంచ్ పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. సర్పంచ్ శంకర్ ఇంటింటికి తిరిగి గ్రామంలో చెత్త సేకరించే పనిలో పడ్డారు. 

Updated Date - 2022-09-07T15:05:19+05:30 IST