గుంటూరు: జిల్లా కౌన్సిల్లో రగడ చోటు చేసుకుంది. సోమవారం వార్షిక బడ్జెట్ కోసం కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు కార్పోరేటర్లుగా ప్రచారం చేసుకోవడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. టీడీపీ కార్పోరేటర్లుగా ఉన్న డివిజన్లలో వైసీపీ అభ్యర్థుల ప్రచారంపై వివాదం నెలకొంది. టీడీపీ - వైసీపీ కార్పోరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ కార్పొరేటర్లకు సర్దిచెప్పి మేయర్ కావటి... మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి