దాచేపల్లిలో ముగిసిన కౌంటింగ్... గెలిచిన అభ్యర్థులు వీరే

Published: Wed, 17 Nov 2021 10:48:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon

గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా అందులో ఒకటి వైసీపీ ఏకగ్రీవం కాగా... మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 10 వార్డులు, టీడీపీ 7 వార్డులు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు. 


ఆయా పార్టీలు గెలిచిన వార్డులు ఇవే...:

వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9,10, 11, 12, 13, 15, 18, 19

టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20

జనసేన గెలిచిన వార్డులు: 8

వైసీపీ రెబల్ అభ్యర్థి: 14 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.