గుంటూరులో 141 మందికి కరోనా పాజిటివ్

Sep 20 2021 @ 07:48AM

గుంటూరు: గుంటూరు జిల్లాలో కొత్తగా 141 మందికి కరోనా సోకింది. ఆదివారం ఉదయం వరకు 6,010 శాంపిల్స్‌ ఫలితాలు వెలువడగా అందులో 2.35 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో క్రియా శీలక కేసులు 1,039కి చేరాయి. గుంటూరు నగరంలో 50, తెనాలిలో 21, నరసరావుపేటలో 9, చిలకలూరి పేటలో 8, తాడేపల్లిలో 5, మంగళగిరిలో 5, రొంపిచర్లలో 4, అమర్తలూరులో 4, చెరుకుపల్లిలో 3, అమరావతిలో 2, అచ్చంపేటలో 2, గుంటూరు రూరల్‌లో 2, పెదకాకానిలో 2, పెదకూరపాడులో 2, పెదనందిపాడులో 2, ఫిరంగిపురంలో 1, ప్రత్తిపాడులో 2, సత్తెనపల్లిలో 2, తాడికొండలో 1, తుళ్లూరులో 1, దుర్గిలో 2, కారంపూడిలో 1, యడ్లపాడులో 1, ఈపూరులో 1, నకరికల్లులో 1, వినుకొండలో 1, దుగ్గిరాలలో 1, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 1, నిజాం పట్నంలో 1, పొన్నూరులో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.