Gunturలో ‘పొలం బాట’...పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2021-08-25T17:09:39+05:30 IST

జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన పొలం బాట కార్యక్రమంలోఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు.

Gunturలో ‘పొలం బాట’...పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్

గుంటూరు:  జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన పొలం బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్  పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకే పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టిన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ముఖాముఖి ద్వారా రైతుల సమస్యలను ఎమ్మెల్యే శివ కుమార్ తెలుసుకుంటున్నారు.  

Updated Date - 2021-08-25T17:09:39+05:30 IST