Guntur: బార్బర్ షాపులో వ్యక్తి హల్‌‌చల్

ABN , First Publish Date - 2021-09-13T19:16:46+05:30 IST

జిల్లాలోని బాపట్లలో గల బార్బర్ షాపులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. క్రాప్ చేసిన దానికి డబ్బులు అడిగిన షాపు నిర్వహకుడిపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

Guntur: బార్బర్ షాపులో వ్యక్తి హల్‌‌చల్

గుంటూరు: జిల్లాలోని బాపట్లలో గల బార్బర్ షాపులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. క్రాప్ చేసిన దానికి డబ్బులు అడిగిన షాపు నిర్వహకుడిపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-09-13T19:16:46+05:30 IST