జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణికి రూ.15వేల ఆర్థికసాయం

Published: Sat, 29 Jan 2022 03:39:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణికి రూ.15వేల ఆర్థికసాయం

కాకినాడ స్పోర్ట్స్‌, జనవరి 28: జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారిణి యాసిన్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని హరీష్‌ స్పోర్ట్స్‌ షాపు నిర్వాహకులు టి.హరీష్‌  రూ.15వేల ఆర్థికసాయం, షూ, ట్రాక్‌ సూట్‌ను శుక్రవారం అందజేశారు. ‘ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ పోటీలకు యాసిన్‌ ఎంపిక’ అని ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్‌ పేజీలో ప్రచురితమైన వార్తకు స్పందించి ఈ సహాయం అందించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.