పోలీసులకు ఎన్ 95 మాస్కుల అందజేత

ABN , First Publish Date - 2021-10-06T00:59:04+05:30 IST

పోలీసులకు ఎన్ 95 మాస్కుల అందజేత

పోలీసులకు ఎన్ 95 మాస్కుల అందజేత

హైదరాబాద్: అద్భుతమైన సేవలను అందిస్తున్న సంజీవ రెడ్డి నగర్ ఎస్‌హెచ్ఓ సైదులు, ఎస్ఐ కృష్ణయ్య, పోలీస్ సిబ్బందికి కోవిడ్ రక్షణ కోసం ఎన్ 95 మాస్కులను గ్లోబల్ బంజారా వెల్ఫేర్  సొసైటీ, బంజారా మహిళా ఎన్జీవో సంయుక్తంగా డాక్టర్ ఆనంద్, సుజాత ,ఈసీ గోపాల్ అందజేశారు. డాక్టర్ ఆనంద్, మిత్ర బృందం గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, పోలీస్, మున్సిపాలిటీ వర్కర్స్, జర్నలిస్టులకు మాస్కులను అందిస్తూ వస్తున్నారు.

Updated Date - 2021-10-06T00:59:04+05:30 IST