హనుమకొండలో యువతి ఆత్మహత్య

Published: Tue, 19 Apr 2022 09:44:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హనుమకొండ: జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో పురుగులమందు తాగి సంగీత (28) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఐసీడీఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్‌గా సంగీత పనిచేస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.