హనుమకొండ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సిద్ధాంతి అనంత మల్లయ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణలో పాలకులు దుందుడుకుగా వ్యవహరిస్తే కష్టాలు తప్పవని అన్నారు. సొంత ఇంటి నుంచి గోడదూకే వారు ఎక్కువవుతారని తెలిపారు. అమాత్యులకు అనారోగ్య కష్టాలు తప్పవన్నారు. ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గుతుందని, పత్తి పంటకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అనంత మల్లయ్య శర్మ పంచాంగ శ్రవణంలో తెలియజేశారు.
ఇవి కూడా చదవండి