సందడిగా అట్లతద్దె

ABN , First Publish Date - 2021-10-24T07:16:09+05:30 IST

అట్లతద్దెను జిల్లావ్యాప్తంగా ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు

సందడిగా అట్లతద్దె
ఒంగోలు క్విస్‌ స్కూల్‌లో సందడి చేస్తున్న విద్యార్థినులు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

అట్లతద్దెను జిల్లావ్యాప్తంగా ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు గౌరీ నమోలు నోచారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వివిధ గ్రామాల్లో ఊయలలు వేసి ఉత్సాహంగా ఊగారు. పలు పాఠశాలల్లోనూ అట్లతద్దె వేడుకలు నిర్వహించారు. 


Updated Date - 2021-10-24T07:16:09+05:30 IST