హ్యాపీ బర్త్‌డే అయాన్‌

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

అల్లు అర్జున్‌ ముద్దుల తనయుడు అయాన్‌ 6వ పుట్టినరోజు వేడుక శనివారం ఘనంగా జరిగింది. తనయుడికి ట్విటర్‌

హ్యాపీ బర్త్‌డే అయాన్‌

అల్లు అర్జున్‌


అల్లు అర్జున్‌ ముద్దుల తనయుడు అయాన్‌ 6వ పుట్టినరోజు వేడుక శనివారం ఘనంగా జరిగింది.  తనయుడికి ట్విటర్‌ వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్‌. సోషల్‌ మీడియాలో ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేసి ‘మేనీ మేనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే మై స్వీట్‌ బేబీ బాబు అయాన్‌. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ నాన్నా’’ అంటూ బన్నీ పేర్కొన్నారు. అలాగే  బాబాయ్‌ అల్లు శిరీష్‌ కూడా అయాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST