నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో Harish Rao పర్యటన

Published: Mon, 09 May 2022 07:36:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో Harish Rao పర్యటన

జయశంకర్ భూలపాల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీష్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొననున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.