Haryana governor: భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు:

ABN , First Publish Date - 2022-08-31T15:56:36+05:30 IST

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ (Haryana Governor Dattatreya) భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Haryana governor: భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు:

హైదరాబాద్: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ (Dattatreya) భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకచవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేషున్ని(Khairatabad maha ganapati) గవర్నర్ దత్తాత్రేయ (Haryana Governor) దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మనం ఏ యజ్ఞం తలపెట్టినా విఘ్నాలు లేకుండా చూడాలని మహాగణతిని ప్రార్థిస్తున్నామని అన్నారు. తెలంగాణ (Telangana)లో మంచి వర్షాలు కురిసి అన్నీ వర్గాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరియలని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని దత్తాత్రేయ అన్నారు. 

Updated Date - 2022-08-31T15:56:36+05:30 IST