టెన్త్ అర్హతతో BSFలో హెడ్‌ కానిస్టేబుల్స్‌ కొలువులు

ABN , First Publish Date - 2022-08-13T21:03:47+05:30 IST

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం (BSF)... దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్‌ కానిస్టేబుల్‌(Head Constable)(ఆర్‌వో/ఆర్‌ఎం) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెన్త్ అర్హతతో BSFలో హెడ్‌ కానిస్టేబుల్స్‌ కొలువులు

ఖాళీలు 1312


కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం (BSF)... దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్‌ కానిస్టేబుల్‌(Head Constable)(ఆర్‌వో/ఆర్‌ఎం) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1. హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో ఆపరేటర్‌): 982 పోస్టులు

2. హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో మెకానిక్‌): 330 పోస్టులు

అర్హత: పదో తరగతి, 10+2(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌), ఐటీఐ(రేడియో అండ్‌ టెలివిజన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫిట్టర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, కమ్యూనికేషన్‌ ఎక్వి‌ప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌, మెకాట్రానిక్స్‌)

వయసు: 2022 సెప్టెంబరు 19 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: రూ.25500 నుంచి రూ.81100

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 20

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 19

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/

Updated Date - 2022-08-13T21:03:47+05:30 IST