హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ABN , First Publish Date - 2021-11-11T21:56:09+05:30 IST

నగరంలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌: నగరంలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14.2 కేజీల డ్రగ్స్‌‌ను పోలీసులు సీజ్‌ చేసారు. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను ముఠా తరలిస్తున్నది. ఫొటో ఫ్రేమ్స్‌లో డ్రగ్స్‌ను దాచి ముఠా పార్శిల్‌ చేసింది. బేగంపేట ఇంటర్‌ నేషనల్‌ పార్శిల్స్‌ ఆఫీస్‌లో డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ విలువ రూ.5.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 



Updated Date - 2021-11-11T21:56:09+05:30 IST