నిండు కుండలా కడెం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-07-09T23:08:13+05:30 IST

నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 64 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 64వేల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి

నిండు కుండలా కడెం ప్రాజెక్టు

నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 64 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 64వేల క్యూసెక్కులుగా నమోదైంది.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 694.175 అడుగులు. వరద నీరు వదులుతుండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-09T23:08:13+05:30 IST