భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-02-02T02:11:44+05:30 IST

భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగాలఘనపురం

భారీగా గంజాయి పట్టివేత

జనగామ: భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగాలఘనపురం మండలం ఆర్టీసీ కాలనీ జాతీయ రహదారి వద్ద గంజాయిని పట్టుకున్నారు.  2కోట్ల విలువైన 1700 కేజీల ఎండుగంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైద్రాబాద్ డీసీఎంలో 54బస్తా సంచుల్లో కుక్కి గంజాయి తరలిస్తున్నారు. గంజాయిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-02T02:11:44+05:30 IST