Heavy Rains: ఏర్కాడులో కుండపోత

ABN , First Publish Date - 2022-09-07T15:20:04+05:30 IST

సేలం జిల్లా(Salem District)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఏర్కాడులో సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు రహదారులన్నీ

Heavy Rains: ఏర్కాడులో కుండపోత

                                    - ఇద్దరు వృద్ధురాళ్ల మృతి


చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సేలం జిల్లా(Salem District)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఏర్కాడులో సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు రహదారుల్లో మట్టి పెళ్లలు జారిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లలో వర్షపునీరు ప్రవహించడంతో నీటిలో చిక్కుకుని రుక్మిణి (70), పళనియమ్మాళ్‌ (80) అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు.

Updated Date - 2022-09-07T15:20:04+05:30 IST