హీరో మోటో ప్యాషన్‌ ఎక్స్‌టెక్‌

Published: Sat, 25 Jun 2022 03:57:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హీరో మోటో ప్యాషన్‌ ఎక్స్‌టెక్‌

న్యూఢిల్లీ : హీరో మోటోకార్ప్‌.. మార్కెట్లోకి సరికొత్త ప్యాషన్‌ ‘ఎక్స్‌టెక్‌’ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.డ్రమ్‌ బ్రేక్‌తో కూడిన వేరియంట్‌ ధర రూ.74,590గా ఉండగా డిస్క్‌ బ్రేక్‌తో కూడిన వేరియంట్‌ ధర రూ.78,990 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. 110 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎస్‌ఎంఎస్‌, కాల్‌ అలర్ట్స్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజన్‌ కటాఫ్‌, సర్వీస్‌ రిమైండర్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.