20 నుంచి హీరో మోటో ధరల పెంపు

Sep 17 2021 @ 02:38AM

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. అన్ని మోడళ్ల వాహన ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇన్‌పుట్‌ వ్యయా లు గణనీయంగా పెరగటంతో ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది. స్కూటర్‌, మోటార్‌ సైకిల్‌ మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,000 వరకు ఉంటుందని పేర్కొంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.