రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టు విచారణ

Published: Wed, 07 Jul 2021 19:42:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టు విచారణ

 హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుకు 4 వారాల సమయాన్ని ప్రభుత్వం కోరింది. అయితే రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ కోరారు. వారంలో గెజిట్ జారీ చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.