నేటి నుంచి హిందూపురంలో బాలయ్య ప్రచారం

ABN , First Publish Date - 2021-03-04T14:25:43+05:30 IST

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుంచి హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

నేటి నుంచి హిందూపురంలో బాలయ్య ప్రచారం

అనంతపురం: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేటి నుంచి హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సుగురు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాలయ్య ప్రచారం మొదలుపెట్టనున్నారు. మోత్కుపల్లి, విద్యానగర్, బోయపేట, నింకంపల్లి, మేలపురం విజయనగర్ కాలనీ, ముదిరెడ్డిపల్లి , సింగిరెడ్డిపల్లిలో మొదటి రోజు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. 

Updated Date - 2021-03-04T14:25:43+05:30 IST