Advertisement

6.7 శాతం వడ్డీకే గృహ రుణాలు

Mar 6 2021 @ 01:06AM

ముంబై: గృహ రుణాల మార్కెట్లో వడ్డీ రేట్ల యుద్ధం కొనసాగుతోంది. ప్రైవేట్‌ రంగంలోని ఐసీఐసీఐ బ్యాం క్‌ కూడా తన గృహ రుణాల వడ్డీ రేట్లను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తరహాలోనే 6.7 శాతానికి తగ్గించింది. కాకపోతే ఈ నెలాఖరు వరకే ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.