నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సుచరిత

ABN , First Publish Date - 2021-06-21T20:43:34+05:30 IST

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సుచరిత

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సుచరిత

గుంటూరు: తాడేపల్లి ఘటన అత్యంత హేయమైన చర్యని హోంమంత్రి సుచరిత అన్నారు. కఠిన చట్టాలు చేస్తున్నప్పటికీ ఇలాంటివి జరగడం దురదృష్టకరమని చెప్పారు. నాలుగు పోలీసు బృందాలు దర్యాప్తు  చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేలు అందిస్తున్నామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు.

Updated Date - 2021-06-21T20:43:34+05:30 IST