హోండా షైన్‌ @కోటి

ABN , First Publish Date - 2022-01-19T05:54:44+05:30 IST

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ)కు చెందిన

హోండా షైన్‌ @కోటి

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ)కు చెందిన 125 సీసీ బైక్‌ ‘షైన్‌’ మొత్తం విక్రయాలు కోటి మైలురాయిని తాకాయి. హోండా షైన్‌ 2006లో మార్కెట్లోకి విడుదలైంది. 2010 నాటికి 10 లక్షల యూనిట్ల సేల్స్‌ను సాధించింది. 2014లో 30 లక్షలు, 2017లో 50 లక్షలు, 2018లో 70 లక్షల, 2020లో 90 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డులను నమోదు చేసుకుంది. 


Updated Date - 2022-01-19T05:54:44+05:30 IST