రాత్రి 12 వరకూ అనుమతి

Published: Mon, 13 Jun 2022 19:45:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అమరావతి: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్‌లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది.

TAGS: Hotels
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.