Viral Video: America లో నిత్యావసర ధరలు ఎలా ఉంటాయి..? ఏది ఎంత ఖరీదు ఉంటుందో ఓ లుక్కేయండి..!

Published: Sat, 02 Jul 2022 21:05:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: America లో నిత్యావసర ధరలు ఎలా ఉంటాయి..? ఏది ఎంత ఖరీదు ఉంటుందో ఓ లుక్కేయండి..!

ఎన్నారై డెస్క్: మనం ఇండియాలో సాధారణంగా వినియోగించే వస్తువులు అమెరికాలో ఎంత ఖరీదు చేస్తాయనే సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే.. ఈ కథనం మీకోసమే! డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గుంజన్ శైనీ ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ వీడియో రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మన ఇళ్లల్లో వాడే చీపురు నుంచి అందరూ అమితంగా ఇష్టపడే మ్యాగీ ప్యాకెట్ల వరకూ పలు నిత్యావసర వస్తువుల రేట్లను ప్రస్తావించింది. ‘‘పదండి.. అమెరికాలో షాపింగ్ చేద్దాం’’ అంటూ అమె రిలీజ్ చేసిన వీడియో నెటజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఓషాపులో చీపురు కొనడం.. మరోషాపులో మరో వస్తువు కొనడం..తదితర దృశ్యాలతో వీడియోను ఆసక్తికరంగా డిజైన్ చేసింది. ఇక వీటన్నిటికీ ఆమె ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే భారతీయులకు ఆశ్చర్యం కలగక మానదు. అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగితే.. వెంటనే ఈ వీడియోను చూసేయండి..!



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.