
ఆంధ్రజ్యోతి(22-03-2022)
పెద్దపేగులు శుభ్రంగా ఉంటే, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వాటిలో విసర్జకాలు మిగిలిపోకుండా చూసుకోవాలి. మంచి బ్యాక్టీరియా సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం....
ఒక సీసాలో రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు నింపి, రెండు టీస్పూన్ల హిమాలయన్ సాల్ట్, నిమ్మరసం కలిపి, ఉప్పు పూర్తిగా కరిగేవరకూ సీసాను కదిలించాలి. పరగడుపున ఈ నీళ్లు తాగితే, అరగంట లోగా, కాలకృత్యాల ద్వారా పెద్ద పేగుల్లోని మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి.