చుండ్రు తగ్గాలంటే....

ABN , First Publish Date - 2020-11-16T05:30:00+05:30 IST

చలికాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం తొందరగా పొడిబారుతుంది. అలానే మాడు కూడా. చుండ్రు, కురులు నిర్జీవంగా కనిపించడం, దురద పుట్టడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

నూనె నిమ్మరసం: దురద పెట్టడం, పొట్టు మాదిరిగా లేవడం ఈ సీజన్‌లో ఎక్కువ. ఈ సమస్య పోవాలంటే టీ స్పూన్‌ నిమ్మరసంలో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె లేదా కొబ్బరి నూనె వేసి కలపాలి. తరువాత కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఇప్పుడు నేరుగా మాడుకు పట్టిస్తూ మసాజ్‌ చేయాలి. అరగంట తరువాత షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది. 

Updated Date - 2020-11-16T05:30:00+05:30 IST