
ఆంధ్రజ్యోతి(06-04-2022)
బరువు తగ్గడం మన అలవాట్లు, పొరపాట్ల మీద ఆధారపడి ఉంటుంది. వాటి మీద రెండు కళ్లూ వేసి ఉంచడం అవసరం.
క్యాలరీలు తరగడం కోసం
చక్కెర, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ మానేయాలి.
ప్రొటీన్ పెంచడం కోసం
గుడ్లు, చేపలు, నట్స్ తినాలి.
పండ్లు, కూరగాయలు
వేర్వేరు కూరగాయలు, పండ్లూ తీసుకోవాలి.
బరువులు
వారంలో కనీసం ఐదు రోజులైనా బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి.
నడక
రోజుకు కనీసం పది వేల అడుగులైనా నడవాలి.
నిద్ర
రోజూ కనీసం 8 గంటలు నిద్ర పోవాలి.