కాగితాలతో లిల్లీ పువ్వు

May 4 2021 @ 00:00AM

కావలసినవి

రంగు కాగితాలు, స్ట్రా, పెన్సిల్‌, కత్తెర, జిగురు, టేప్‌.


ఇలా చేయాలి 

  1. తెల్లకాగితంపై లిల్లీపువ్వు రేకులను అవుట్‌లైన్‌ గీసి, కత్తిరించాలి. 
  2. ఇప్పుడు మొదటి రేకును చివరి రేకును జిగురుతో అతికించాలి.
  3. ఈ పువ్వును స్ట్రాకు ఒక చివరన టేప్‌తో అతికించాలి.
  4. పసుపు రంగు కాగితాన్ని స్ట్రాపై అంతికించాలి.
  5. ఆకుపచ్చరంగు కాగితంపై ఆకులను గీసి కత్తిరించాలి. వాటిని స్ట్రాకు రెండు వైపులా అతికిస్తే... లిల్లీపువ్వు రెడీ! 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.