బ్లాక్‌హెడ్స్‌ పోవాలంటే...

Published: Mon, 13 Sep 2021 11:22:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్లాక్‌హెడ్స్‌ పోవాలంటే...

ఆంధ్రజ్యోతి(13-09-2021)

బ్లాక్‌ హెడ్స్‌ ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొత్తిమీర, పసుపుతో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని అంటున్నారు సౌందర్యనిపుణులు. ఈ ప్యాక్‌ని ఎలా తయారుచేసుకోవాలంటే....


కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి రెండు టీస్పూన్ల పసుపు వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్టును రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య సులభంగా దూరమవుతుంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.