మాస్క్‌ ఎలా ధరించాలి!

Jun 7 2021 @ 17:41PM


కరోనా మహమ్మారి కారణంగా ఏడాది కాలంగా మాస్క్‌లు ధరిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కొంతమంది మాస్క్‌ పెట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ ఎలా ధరించాలి, ఎలా ధరించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ వీడియో చేశారు. ఆమెతోపాటు ఐశ్వర్య రాజేశ్‌, సందీప్‌కిషన్‌, రెజీనా, యోగీబాబు తదితరులు మాస్క్‌ ధరించడంలో మనం చేేస తప్పులను ఫన్నీగా చూపించారు. అంతేకాకుండా సరైన పద్థతిలో మాస్క్‌ ఎలా పెట్టుకోవాలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.