Huge Scam: కృష్ణలంక పోస్టాఫీస్‌లో భారీ స్కామ్

ABN , First Publish Date - 2022-09-08T15:45:10+05:30 IST

నగరంలోని కృష్ణ లంక పోస్టాఫీసులో భారీ స్కామ్ బయటపడింది. కార్యాలయంలో దాదాపు రూ. 1.5 కోట్లు గోల్‌మాల్ జరిగింది.

Huge Scam: కృష్ణలంక పోస్టాఫీస్‌లో భారీ స్కామ్

విజయవాడ: నగరంలోని కృష్ణ లంక పోస్టాఫీసు (Post Office )లో భారీ స్కామ్ బయటపడింది. కార్యాలయంలో దాదాపు రూ. 1.5 కోట్లు గోల్‌మాల్ జరిగింది. డిపాజిట్లు, ఆర్డీల నగదు పక్కదారి పట్టింది.  పోస్ట్ మాస్టర్ మనోజ్ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. భారీ స్కామ్‌ను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే మనోజ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం బయటకు రాకుండా పోస్టాఫీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-09-08T15:45:10+05:30 IST