గోవా ఎన్నికల్లో ముందంజలో ఉన్న భార్యాభర్తలు...సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ

ABN , First Publish Date - 2022-03-10T15:30:12+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన భార్యాభర్తలు బాబుష్, జెన్నీఫర్ లు తమ ప్రత్యర్థుల కంటే ముందంజలో కొనసాగుతున్నారు....

గోవా ఎన్నికల్లో ముందంజలో ఉన్న భార్యాభర్తలు...సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన భార్యాభర్తలు బాబుష్, జెన్నీఫర్ లు తమ ప్రత్యర్థుల కంటే ముందంజలో కొనసాగుతున్నారు. బాబుష్ పంజిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, జెన్నీఫర్ తాలిగాం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.ఈ దంపతులు ముందంజలో ఉండగా గోవా బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ కాంగ్రెస్ అభ్యర్థి కంటే 400 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రమోద్ సావంత్ సాంక్వెలిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 

Updated Date - 2022-03-10T15:30:12+05:30 IST