కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ మీట్

ABN , First Publish Date - 2022-07-10T16:12:13+05:30 IST

Hyderabad: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ ఇంట్లో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. జూలై 10న తన ఇంట్లో లంచ్ మీట్‌కు రావాలని పార్టీ ఇన్‌చార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ మీట్

Hyderabad: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. జూలై 10న తన ఇంట్లో లంచ్ మీట్‌కు రావాలని పార్టీ ఇన్‌చార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను ఆహ్వానించారు. పార్టీలో చేరికలు, రాహుల్ గాంధీ సభ ఎక్కడ పెట్టాలనే అంశంపై నేతలు చర్చించనున్నారు. లంచ్ మీట్ తర్వాత  మానిక్కం ఠాగూర్ చెన్నైకు బయల్దేరుతారు.  

Updated Date - 2022-07-10T16:12:13+05:30 IST